Suryakireetame
Singers: S. P. Balasubrahmanyam, Chitra
Music: Mahesh Mahadevan
సూర్యకిరీటమే నీవా
చంద్రసుమానివే నీవా
మౌనసరస్సున దాగిన హిమాశంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసిని కావేరి
పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేత పుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ
నీ సరి ఎవ్వరు లేరే భామ
నీతోనే పుట్టింది ప్రేమ...
కరుణశకుంతలే నీవా
కావ్యసుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఉహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వన వాసిని కావేరి
సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జగనమయ్యిందా
తుమ్మెదలెరుగని తేనె పువ్వా
సౌందర్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేర రావా
suryakireetame neevaa
chandrasumanive neeva
mounasarassuna dagina himashankhanivo
tolkari megha chayalo merisina taravo
vatsayana vana vasini kaveri
pedavi taki swatimutyam pagadamayyindaa
tanuvu taki swetha pushpam arunamayyinda
ne vodi manmadha yaga seema
ne sari yevvaru lere bhama
netone puttindi prema...
karunishakuntale neevaa
kavyasumanive neeva
challani vennela hayini vivarinchedela
vechani uhala veenani vinipinchedela
vatsayana vana vasini kaveri
sogasu bharamopaleka nadumu chikkindaa
jaligonna janataname jaganamayyindaa
tummedalerugani tene puvvaa
soundaryaniki tavi nuvvaa
priyamara darichera raavaa
Singers: S. P. Balasubrahmanyam, Chitra
Music: Mahesh Mahadevan
సూర్యకిరీటమే నీవా
చంద్రసుమానివే నీవా
మౌనసరస్సున దాగిన హిమాశంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసిని కావేరి
పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేత పుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ
నీ సరి ఎవ్వరు లేరే భామ
నీతోనే పుట్టింది ప్రేమ...
కరుణశకుంతలే నీవా
కావ్యసుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఉహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వన వాసిని కావేరి
సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జగనమయ్యిందా
తుమ్మెదలెరుగని తేనె పువ్వా
సౌందర్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేర రావా
suryakireetame neevaa
chandrasumanive neeva
mounasarassuna dagina himashankhanivo
tolkari megha chayalo merisina taravo
vatsayana vana vasini kaveri
pedavi taki swatimutyam pagadamayyindaa
tanuvu taki swetha pushpam arunamayyinda
ne vodi manmadha yaga seema
ne sari yevvaru lere bhama
netone puttindi prema...
karunishakuntale neevaa
kavyasumanive neeva
challani vennela hayini vivarinchedela
vechani uhala veenani vinipinchedela
vatsayana vana vasini kaveri
sogasu bharamopaleka nadumu chikkindaa
jaligonna janataname jaganamayyindaa
tummedalerugani tene puvvaa
soundaryaniki tavi nuvvaa
priyamara darichera raavaa
Nice lyrics
ReplyDelete