Friday, September 13, 2013

Saktinivvu , Baba

Saktinivvu  
Singers : Karthik
Lyrics : Shiva Ganesh
Music : A. R. Rahman


మే మడుగేస్తే   అదరాలి  అధికార పీఠం
మే మెదురొస్తె  బెదరాలి  భేతాళ  భూతం
శక్తినివ్వు....  శక్తినివ్వు....
దేవా.... దేవా... తల్లివి  నీవే  తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే                       ||తల్లివి||

రేణువు నీవే స్ధాణువు నీవే
జులుమునణచుటకు
భువిని  గెలుచుటకు  శక్తినివ్వు
నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వు              ||నే||

మునిగేటి జీవులనే రక్షించు  శక్తినివ్వు
తలపొగరు సిగపట్టు కీర్తించు  శక్తినివ్వు
తన ఇంటి చీకటిని  తోలగించేశక్తినివ్వు
కాలాన్ని  జ్వాలల్ని  చేధించే శక్తినివ్వు
నామాటతో ఊరు మారేటి శక్తినివ్వు              ||తల్లివి||

బిగిపట్టు పట్టాక  సడలించబోను
ముందడుగు వేశాక వెనుకాడబోను
ననునమ్ము  తమ్ముళ్ళని వంచించబోను
ఓనిచ్చెనై  నిలుచుండి నే మోసబోను
నా ప్రజల క్షేమాన్ని నే  మరిచిపోను (౨)
నే బ్రతికేది నీ కొరకె  విడిచి పోనేపోను
మద్దెలను మిద్దెలను నే  కోరుకోను
కాలాల హద్దులను  నే మించబోను
దేవా...దేవా...                                      ||తల్లివి||


me Madugeste   Adarali  adhikara Pitham
me Meduroste  bedarali  betala  butam
saktinivvu....  saktinivvu....
deva.... Deva... Tallivi  nive  tamdrivi Nive
pranavamu Nive Pranamu Nive             ||tallivi||

renuvu Nive Sdhanuvu Nive
julumunanacutaku
buvini  gelucutaku  saktinivvu
natteti Navalane Nadipimcu Saktinivvu   ||ne||

munigeti Jivulane Rakshimcu  saktinivvu
talapogaru Sigapattu Kirtimcu  saktinivvu
tana Imti Cikatini  tolagimcesaktinivvu
kalanni  jvalalni  cedhimce Saktinivvu
namatato Uru Mareti Saktinivvu          ||tallivi||

bigipattu Pattaka  sadalimcabonu
mumdadugu Vesaka Venukadabonu
nanunammu  tammullani Vamcimcabonu
oniccenai  nilucumdi Ne Mosabonu
na Prajala Kshemanni Ne  mariciponu (2)
ne Bratikedi Ni Korake  vidici Poneponu
maddelanu Middelanu Ne  korukonu
kalala Haddulanu  ne Mimcabonu
deva...deva...                          ||tallivi||

No comments:

Post a Comment