Friday, September 13, 2013

Raktasikta varnamaina, Rakta Charitra

Raktasikta varnamaina
Singers : Bommali Ravi Shankar
Music : Sukhwindher Singh & Bapi – Tuttul
Lyrics : Kaluva Sai


రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర
ఆధిపత్య పోరు కొరకు సాగుతున్న రక్త చరిత్ర
తుది లేనిది ఈ సమరం...తెలవారితే చావు భయం
బతికేందుకనే ఈ రణం..వెనకాలనే ఓ సైన్యం..

ఇదే ఈనాటి మహాభారతం
ఇదే ఈనాటి మహాభారతం

మందితో మార్భలంతో కొనసాగే పోరే ఇది
సంధితో పనిలేదనే చిరకాల రణమే ఇది
ఎందుకు మొదలయ్యిందనే ప్రశ్నసలు రాదే మరి

ఇదే ఈనాటి మహాభారతం
ఇదే ఈనాటి మహాభారతం

రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర
ఆధిపత్య పోరు కొరకు సాగుతున్న రక్తచరిత్ర
భారతంలో కీచక పర్వాన్నే తలపిస్తది
శత్రువు చావన్నదే ముఖ్యమని అంటది
దానికి ఈ మారణహోమం చెయ్యడానికే వున్నది

ఇదే ఈనాటి మహాభారతం
ఇదే ఈనాటి మహాభారతం

రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర
ఆధిపత్య పోరు కొరకై సాగుతున్న రక్త చరిత్ర
తుది లేనిది ఈ సమరం..తెలవారితే చావు భయం
బతికేందుకనే ఈ రణం..వెనకాలనే ఓ సైన్యం..
యుద్దానికి అనవసరం తప్పెవరిదనే విషయం
కారణం ఏదైనా లక్ష్యం గెలవడం ప్రధానం


raktasikta varnamaina taratarala rakta charitra
aadhipatya poru koraku sagutunna rakta charitra
tudi lenidi ee samaram...telavarite chavu bhayam
batikendukane ee ranam..venakalane oo sainyam..

ide eenati mahaabharatam
ide eenati mahaabharatam

mandito maarbhalamto konasage pore idi
sandhito paniledane chirakala raname idi
enduku modalayyindane prashnasalu raade mari

ide eenati mahaabharatam
ide eenati mahaabharatam

raktasikta varnamaina taratarala raktacharitra
aadhipatya poru koraku sagutunna raktacharitra
bharatamlo keechaka parvanne talapistadi
shatruvu chavannade mukhyamani antadi
danikai ee maaranahomam cheyyadanike vunnadi

ide eenati mahaabharatam
ide eenati mahaabharatam

raktasikta varnamaina taratarala rakta charitra
aadhipatya poru korakai sagutunna rakta charitra
tudi lenidi ee samaram..telavarite chavu bhayam
batikendukane ee ranam..venakalane oo sainyam..
yuddaniki anavasaram tappevaridane vishayam
kaaranam yedainaa lakshyam gelavadam pradhanam

No comments:

Post a Comment