Prema velasindi
Artist(s): SP. Balasubramaniam, Janaki
Music: OP Nayyar
ప్రేమ వెలసింది..
ప్రేమ వెలసింది
మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది
కనుల ముందే నిండు దీవెనలా(ప్రేమ)
ప్రేమ లేకుంటే
ఉదయమైనా చీకటేనంట(2)
ప్రేమ తోడుంటే
మరణమైన జననమేనంట(2)(ప్రేమ)
కడలి ఎద పైన
పడవలాగ కదిలె ఆ ప్రేమ(2)
నేల ఒడి దాటి నింగి మీటి
నిలిచే ఆ ప్రేమ(2)(ప్రేమ)
Prema velasindi..
prema velasindi
manasulone mouna devatala
prema kurisindi
kanula munde nindu deevenala(prem)
Prema lekunte
udayamaina cheekatenanta(2)
prema todunte
maranamaina jananamenantaa(2)(prema)
Kadali yeda paina
padavalaaga kadile aa prema(2)
nela odi daati ningi meeti
niliche aa prema(2)(prema)
Artist(s): SP. Balasubramaniam, Janaki
Music: OP Nayyar
ప్రేమ వెలసింది..
ప్రేమ వెలసింది
మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది
కనుల ముందే నిండు దీవెనలా(ప్రేమ)
ప్రేమ లేకుంటే
ఉదయమైనా చీకటేనంట(2)
ప్రేమ తోడుంటే
మరణమైన జననమేనంట(2)(ప్రేమ)
కడలి ఎద పైన
పడవలాగ కదిలె ఆ ప్రేమ(2)
నేల ఒడి దాటి నింగి మీటి
నిలిచే ఆ ప్రేమ(2)(ప్రేమ)
Prema velasindi..
prema velasindi
manasulone mouna devatala
prema kurisindi
kanula munde nindu deevenala(prem)
Prema lekunte
udayamaina cheekatenanta(2)
prema todunte
maranamaina jananamenantaa(2)(prema)
Kadali yeda paina
padavalaaga kadile aa prema(2)
nela odi daati ningi meeti
niliche aa prema(2)(prema)
No comments:
Post a Comment