O Laila
Lyrics: Bhaskarbhatla
Music: Thaman
Singers: Rahul & Chorus
ఓ లైలా.. ఇయ్యలా... నేనే నీకు లంగరెయ్యలా..
ఓ పిల్లా.. ఊలలా.. నువ్వు నేను ఇరగదియ్యలా..
నేనేమంటున్నాంటే..
నువ్వు నాకు దక్కవనీ చిక్కవనీ చెప్పకే పిల్లా
గుండెకాయ టపా టపా టపాసులా పేల్తదే పిల్లా
సన్నబడ్డ బంతిలాగ మూతినట్టా తిప్పకే పిల్లా
తిక్క తిక్క వేషాలేస్తే సరా సరా కాల్తది పిల్లా
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే..

ఓ పిల్లా.. ఊలలా.. నువ్వు నేను ఇరగదియ్యలా..లా..లా..లా..

నే విజిల్ కొట్టానంటే నీ సీన్ సితారే
తాలిబొట్టే కట్టానంట్టే యహ కుస్తా బహారే
యే రకా రకా రకాలుగా కేకే పెట్టిస్తా
నే యెకాయెకి సుఖాలతో సెగే పుట్టిస్తా

నువ్వుగాని వంట చేస్తే ఉల్లిపాయల్ కోస్తనే పిల్లా
కంటతడి కల్లోకూడా రానీకుండా చూస్తనే పిల్లా
నీకు వచ్చే మెస్సేజిలు మిస్డ్ కాల్స్ చూడనే పిల్లా
ఫేస్ బుక్ ట్విట్టరు నీకెందుకని అడగనే పిల్లా
నీ నాటీ నాటీ నడుమే మడతెట్టే మగాడ్నే
నాతోటి పోటి వద్దే యహ మొండి ఘఠాన్నే
నీకు నిద్దర లేని రాతిరి లోన దిండై పొతానే
యహ కోపం వస్తే సారీ చెప్పి బెండ్ ఐపొతానే

యేళ్ళపాటు సాగే సాగే సీరియల్ లా లాగకే పిల్లా..
ఆపిలోడి ఐ ఫోను లా పదే పదే మారకె పిల్లా
లిటిగేటన్ లాండ్ లాగ నా యవ్వారం తేలదే పిల్లా
గూగుల్ అంతా గాలించినా ఇట్టాంటోడు దొరకడె పిల్లా
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే..
చల్ మేరా జిందగీ నీతోటే ఉండాలే
దిల్ నీకోసమే ఖాళి అంటున్నాదే..
O laila.. eeyyala... nene neeku langareyyala..
O pilla.. ulala.. nuvvu nenu iragadiyyala..
nenemantunnante
nuvvu naku dakkavani chikkavani cheppake pilla
gunde kaya tapa tapa tapasula pelthade pilla
sannabadda banthilaga muthinatta tippake pilla
Tikka tikka veshalesthe sara sara kalthadi pilla
hey mera jindagi neethote undale
hey neekosame khali antunnade..

O pilla.. ulala.. nuvvu nenu iragadiyyala.. la .. la. la.

chal mera jindagi neethote undale
dil neekosame khali antunnadi..
chal mera jindagi neethote undale
dil neekosame khali antunnadi..
ne whistle kottanante nee scene sitaare
taalibotte kattanante yaha kusta bahare
ye raka raka rakaluga keke pettistha
ne yekayeki sukhalatho sege puttistha

nuvvugaani vanta chesthe ullipaayal kosthane pilla
kantathadi kallokuda raneekunda chusthane pilla
neeku vache message lu , missed calls chudane pilla
facebook twitteru neekendukani adagane pilla
nee naughty naughty nadume madathette magadne
naatoti poti vadde yaha mondi ghatanne
neeku niddara leni rathiri lona dindai pothane
yaha kopam vasthe sorry cheppi bend aipothane

yellapaatu saage saage serial la lagake pilla..
apple odi iphone la pade pade maarake pilla
litigation land laaga naa yavvaram telade pilla
google antha gaalinchina ittantodu dorakade pilla

Super
ReplyDelete