Neevena
Singers : Ghantasala, P. Leela
Music : Ghantasala Venkateswara Rao
Lyrics : P. Nagendra Rao
అభిమన్యుడు: నీవేనా...
నీవేనా నను తలిచినది
నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలచి
హృదయం కలవరపరిచినది ..."నీవేనా"
శశిరేఖ : నీవేలే నను తలచినది
నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలచి
హృదయము కలవరపరిచినది....నీవేలే
అభిమన్యుడు : కలలోనే ఒక మెలకువగా
ఆ మెలుకువలోనే ఒక కలగా "కలలోనే"
కలయో నిజమో వైష్ణవమాయయో
తెలిసి తెలియని అయోమయంలో "నీవేనా"
శశిరేఖ : కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి "కన్నుల"
కనులను మనసును కరగించి
మైమరపించి - నన్నలరించి "నీవేలే"
abimanyudu : Nivena...
nivena Nanu Talicinadi
nivena Nanu Pilicinadi
nivena Na Madilo Nilaci
hrudayam Kalavaraparicinadi ..."nivena"
sasireka : Nivele Nanu Talacinadi
nivele Nanu Pilicinadi
nivele Na Madilo Nilaci
hrudayamu Kalavaraparicinadi....nivele
abimanyudu : Kalalone Oka Melakuvaga
a Melukuvalone Oka Kalaga "kalalone"
kalayo Nijamo Vaishnavamayayo
telisi Teliyani Ayomayamlo "nivena"
sasireka : Kannula Vennela Kayimci
na Manasuna Mallelu Puyimci "kannula"
kanulanu Manasunu Karagimci
maimarapimci - Nannalarimci "nivele"
Singers : Ghantasala, P. Leela
Music : Ghantasala Venkateswara Rao
Lyrics : P. Nagendra Rao
అభిమన్యుడు: నీవేనా...
నీవేనా నను తలిచినది
నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలచి
హృదయం కలవరపరిచినది ..."నీవేనా"
శశిరేఖ : నీవేలే నను తలచినది
నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలచి
హృదయము కలవరపరిచినది....నీవేలే
అభిమన్యుడు : కలలోనే ఒక మెలకువగా
ఆ మెలుకువలోనే ఒక కలగా "కలలోనే"
కలయో నిజమో వైష్ణవమాయయో
తెలిసి తెలియని అయోమయంలో "నీవేనా"
శశిరేఖ : కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి "కన్నుల"
కనులను మనసును కరగించి
మైమరపించి - నన్నలరించి "నీవేలే"
abimanyudu : Nivena...
nivena Nanu Talicinadi
nivena Nanu Pilicinadi
nivena Na Madilo Nilaci
hrudayam Kalavaraparicinadi ..."nivena"
sasireka : Nivele Nanu Talacinadi
nivele Nanu Pilicinadi
nivele Na Madilo Nilaci
hrudayamu Kalavaraparicinadi....nivele
abimanyudu : Kalalone Oka Melakuvaga
a Melukuvalone Oka Kalaga "kalalone"
kalayo Nijamo Vaishnavamayayo
telisi Teliyani Ayomayamlo "nivena"
sasireka : Kannula Vennela Kayimci
na Manasuna Mallelu Puyimci "kannula"
kanulanu Manasunu Karagimci
maimarapimci - Nannalarimci "nivele"
No comments:
Post a Comment