Muvvanti maina
Artist(s): Mallikarjun
Lyricist: Sirivennela Seetharama Shastry
Music: Kamalakar
మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా
అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన(2)
మాట వరసకైనా తనకు చెప్పనంటూ
గీటు దాటాకన్నా లెక్క చేయనంటూ
ఆమె గారి చేయి జారి మనసు గాని పారిపోయిందా
ఏమైనా రానందా రమ్మన్నా
సన్నాయిలా వినిపిస్తున్నవా చెవి కొరికి పోయే చిరుగాలులు
జడివానలా అనిపిస్తున్నవా జడ పూల చాటున తడి ఊహలు
ఇన్నాళ్ళు నువ్వైనా చూసావటే నీక్కూడ ముద్దొచ్చె అందాలు
ఇవ్వాళే నీకు తెలిసాయటే ఛి పాడు అనిపించు అర్ధాలు
ఇంతలో ఇంతలా ఎంత వింత మార్పు వచ్చిందే నీలోన
బాగుందే ఏమైనా...
ఉయ్యాలకే ఉలుకొచ్చిందట ఒళ్లోంచి నువ్ దిగి వెళ్ళావని
పట్టీల అడుగే అలిగిందట చెట్టెక్కడం మానుకున్నావని
పైటొచ్చి నీ జట్టు కట్టుకుందని ఆటాడే ఈడింక చేరనన్నది
పారాణికేమంత బరువుందని పాదాన్ని పరిగెత్తనీయకున్నది
గుండెలో గువ్వలా పెంచుకున్న నిన్ను పిలిచిందే ఓ మేనా
పంపాలే ఏమైనా..
muti muduchukunnadi muvvanti maina
are mabbela diganandi mutyala vana(2)
mata varasakainaa tanaku cheppanantu
geetu datakannaa lekka cheyanantu
aame gari cheyi jari manasu gani paripoyindaa
yemainaa ranandaa rammannaa
sannayilaa vinipistunnavaa chevi koriki poye chirugalulu
jadivanala anipistunnavaa jada pula chatuna tadi uhalu
innallu nuvvaina chusavate nekkuda muddoche andalu
ivvale neku telisayate chi padu anipinchu ardhalu
intalo intalaa yenta vinta marpu vachinde nelona
bagunde yemainaa...
uyyalake ulukochindata ollonchi nuv digi vellavani
patteela aduge aligindata chettekkadam manukunnavani
paitochi ne jattu kattukundani aatade eedinka cheranannadi
paranikemanta baruvundani padanni parigettaneeyakunnadi
gundelo guvvalaa penchukunna ninnu pilichinde oo menaa
pampale yemainaa..

No comments:
Post a Comment