Mounamela manasa
Singers : Krishna chaithanya, Shravani
Lyrics : Kulashekhar
Music: Mickey J Meyer
మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా
ఊయలూగే వయసా వింత కాదా వరసా
కళ్ళు రెండూ సొంతమైనా కంటిపాప చూపలేదే
గుండె నిండా ప్రేమ ఉన్నా కోరకుండా చేరుకోదే
ఊరికే ఊసులో ఊహలో చేరదే ఇలా
ఊసులాడే మనసా ఊయలూగే వయసా
నీకుగాని తెలుసా కొంటె ప్రేమ వరసా
గుండెలోన ఆశలన్నీ చెప్పుకుంటే తప్పుకాదే
చెప్పనంటే ఊరుకోదే చెప్పకుండా చేరుకోదే
ఆటలో పాటలో మాటలో చెప్పవే ఇలా...
Mounamela manasa
Mayaneeku thelusa
Ooyalooge vayasa
Vintha kaada varasa
Kallu rendu sonthamaina kanti papa choopave
Gundeninda prema unna korakunda cherukove
Oorike oosulo oohala cherade ila
Oosulade manasa ooyalooge vayasa
Neku gani thelusa konte prema varasa
Gundelona aasalanni cheppukunte thappu kaade
Cheppanante oorukode cheppakunda cherukode
Aatau patalu matalu cheppave ila
Singers : Krishna chaithanya, Shravani
Lyrics : Kulashekhar
Music: Mickey J Meyer
మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా
ఊయలూగే వయసా వింత కాదా వరసా
కళ్ళు రెండూ సొంతమైనా కంటిపాప చూపలేదే
గుండె నిండా ప్రేమ ఉన్నా కోరకుండా చేరుకోదే
ఊరికే ఊసులో ఊహలో చేరదే ఇలా
ఊసులాడే మనసా ఊయలూగే వయసా
నీకుగాని తెలుసా కొంటె ప్రేమ వరసా
గుండెలోన ఆశలన్నీ చెప్పుకుంటే తప్పుకాదే
చెప్పనంటే ఊరుకోదే చెప్పకుండా చేరుకోదే
ఆటలో పాటలో మాటలో చెప్పవే ఇలా...
Mounamela manasa
Mayaneeku thelusa
Ooyalooge vayasa
Vintha kaada varasa
Kallu rendu sonthamaina kanti papa choopave
Gundeninda prema unna korakunda cherukove
Oorike oosulo oohala cherade ila
Oosulade manasa ooyalooge vayasa
Neku gani thelusa konte prema varasa
Gundelona aasalanni cheppukunte thappu kaade
Cheppanante oorukode cheppakunda cherukode
Aatau patalu matalu cheppave ila
No comments:
Post a Comment