Thursday, September 5, 2013

Chandamama rave , Siri Vennela

Chandamama rave
Singer: S P Balasubramanyam
Lyrics: Sirivennela Sitaramasastri
Music: K. V. Mahadevan


చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే(చందమామ)

చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే(చలువ)
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే(2)
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే(చందమామ)

మునిజన మానసమోహిని యోగిని బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం(మునిజన)
రాధామాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం(2)
బృందావనం.......హే........బృందావనం
హే కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ(చందమామ)


chandamama rave jabilli rave
kondekki rave gogupulu teve(chandamama)

chaluva chandanamulu puya chandamama rave
jajipula taavineeya jabilli rave(chaluva)
kaluva cheluva kalalu viriya kondanekki rave(2)
gaganapu virithotaloni gogupulu teve(chandamama)

munijana maanasamohini yogini brundavanam
muraleeravaliki aadina nagini brundavanam(munijana)
radhaamadhava gadhala ranjilu brundavanam
gopaluni mrudupada manjeeramu brundavanam(2)
brundavanam.......he........brundavanam
he krushnaa mukundaa murari
jaya krushnaa mukundaa murarii
jaya jaya krushnaa mukundaa murarii(chandamama)

No comments:

Post a Comment