Bhali Bhali,
Music : Ghantasala Venkateswara Rao
Lyrics : P. Nagendra Rao
Singers : Madhavapeddhi Sathyam
భళి భళి భళి దేవా
బాగున్నదయా నీ మాయా ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలం తెలిసిన నీకు వినోదం నీవారెవరో పై వారెవరో
ఆ విధికైనను తెలియదయా "బాగున్నదయా"
సుఖదు:ఖాలతో గుంజాటనపడు లోకము నీ చెలగాటమయా లీలలు మాయలు నీ గుణకథలూ తెలిసినవారే ధన్యులయా "బాగున్నదయా"
bali Bali Bali deva
bagunnadaya Ni Maya Okariki Kedam Okariki Modam Sakalam Telisina Niku Vinodam Nivarevaro Pai Varevaro
a Vidhikainanu Teliyadaya "bagunnadaya" Sukadu:kalato Gumjatanapadu Lokamu Ni Celagatamaya Lilalu Mayalu Ni Gunakathalu Telisinavare Dhanyulaya "bagunnadaya"

No comments:
Post a Comment