Friday, September 13, 2013

Baba Neeku, Baba

Baba Neeku Mokkutha
Singers : S.P. Balu, Sadhana Sargam

Lyrics : Shiva Ganesh
Music : A. R. Rahman


ఆ: హ...హ....హ....
అ: హలో
ఆ: హే యూ.... హే  యూ ఊ ఊ
ఆ హా హా హా
అ: ఏవంటున్నావ్
ఆ: హే యూ ఊ  ఊ  ఆ హా హా హా
బాబా నీకు  మొక్కుతా
నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా
బాబా ఓ  పువ్విస్తా
ఈ భక్తురాలి బాధ కాస్త  వింటావా
తుళ్ళెనె గిల్లెనె  నుదిటిపై నీ  కురులు
గడ్డమె  అడ్దమోయ్  శాంతంగ మారాలోయ్
కాస్త నువ్  మారితే సూరీడై వెలుగుదువోయి
అ: గిచ్చొద్దే  గుచ్చొద్దే బాధా గాధా చెప్పొద్దే
నువ్  మారమంటె మారిపోడీ బాబా బాబా
నాలాగ నేనుంటేనే నలుగురికీ నయమంటానె
తగువేదీ రాదంటానే ఆహా హా హా                        అ: ||బాబా||
ఆ: బాబా నిన్నే  బావా అంటే
బాబోయ్ నన్నొదిలెయ్  అంటూ
పరుగేలా (౨)
పులకించు వేళ మొలకెత్తు   వలపే
బాగుంది  బాగుంది బాబా  ||పులకించు||
అ: పిల్లేమొ గోరంత అహ పులకింత కొండంత
ఈ మోహం ఈ మైకం నాకో వింత
ప్రేమల్ని  పంచావంటె బాబా ఒక పిల్లాడే (౨)
కొమ్ముల్ని విసిరావంటె....                              అ:|బాబా||
ఆ: బాబా వాకిట వాలాలంటూ వేవేల
జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో (౨)
నీ రంగు మల్లె నారంగు  మారే
వరమివ్వ  గలవా బాబా ||నీరంగు||
అ: మనసార నే రాలేదు విధిగారు కలిపేశారు
ఏం చేసేదమ్మాయ్ గారు ఆహాహాహా
రంగంటే రంగా ఇది వరం వల్ల  వచ్చిందిది
నా తల్లి ఇచ్చిందిది  ఆహాహాహా             అ: ||బాబా||


a: Ha...ha....ha....
a: Halo
a: He Yu.... He  yu U U
a Ha Ha Ha
a: Evamtunnav
a: He Yu U  u  a Ha Ha Ha

baba Niku  mokkuta
na Baralanni Nipai Vesta Mostava
baba O  puvvista
i Bakturali Badha Kasta  vimtava
tullene Gillene  nuditipai Ni  kurulu
gaddame  addamoy  samtamga Maraloy
kasta Nuv  marite Suridai Veluguduvoyi

a: Giccodde  guccodde Badha Gadha Ceppodde
nuv  maramamte Maripodi Baba Baba
nalaga Nenumtene Naluguriki Nayamamtane
taguvedi Radamtane Aha Ha Ha       A: ||baba||

a: Baba Ninne  bava Amte
baboy Nannodiley  amtu
parugela (2)
pulakimcu Vela Molakettu   Valape
bagumdi  bagumdi Baba  ||pulakimcu||
a: Pillemo Goramta Aha Pulakimta Komdamta
i Moham I Maikam Nako Vimta
premalni  pamcavamte Baba Oka Pillade (2)
kommulni Visiravamte....           A:|baba||

a: Baba Vakita Valalamtu Vevela
janulunna Nanne Ennukunnavemduko (2)
ni Ramgu Malle Naramgu  mare
varamivva  galava Baba ||niramgu||
a: Manasara Ne Raledu Vidhigaru Kalipesaru
em Cesedammay Garu Ahahaha
ramgamte Ramga Idi Varam Valla  vaccimdidi
na Talli Iccimdidi  ahahaha       A: ||baba||

2 comments: