Aakaasam enthuntundho
Music : A.R.Rahman
Singers : Naresh Iyer
Lyricist : Anantha Sriram
ఆకాశం ఎంతుంటుందో..
నాలో వున్న ప్రేమ అంతుందే..
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే..
అక్కర్లేని వంకొద్దే.. లోకం అంటే జంకొద్దే..
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే..
ప్రేమిస్తేనె నేరం అన్న చట్టం లేదే..
ప్రేమించాక స్నేహం అంటె మనసుకి పడదే..
ముందుకు వెళ్ళే కాలం ఎపుడూ వెనకకు రాదే..
(హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించెనేలా..) //౨//
ఆకాశం ఎంతుంటుందో..
నాలో వున్న ప్రేమ అంతుందే..
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే..
అక్కర్లేని వంకొద్దే.. లోకం అంటే జంకొద్దే..
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే..
ప్రేమిస్తేనె నేరం అన్న చట్టం లేదే..
ప్రాణం చెప్పే మాటే వింటే..
అన్నీ నీకే అర్దం కావా.
ఇష్టం వున్నా కష్టం అంటూ..
నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా..
(ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చేవేళ
నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా..)//౨//

హే నేస్తమని హింసించకిలా
ఊహించేనేలా ఊహించేనేలా
Aakaasam enthuntundho naalo vunna prema anthundhe
inka enno santhoshale neeke panchalantundhe
akkarleni vankoddhe lokam ante jankoddhe..
premuntene papam anna pusthakamedhe
premisthene neram anna chattamu ledhe
preminchaka sneham ante manassuki padadhe
mundhuku velle kalam yepudu venakaki raadhe..
hey.. nesthamani.. himsinchakila
nee premanani oohinchenela..

Praanam cheppe.. maate vinte..
anni neeke.. ardham kaava..
ishtam vunna... kashtam antu...
ninne nuvvu mosam chesukuntava..
entho mounamga vunna muddhicche vela..
nuncho dhooramga anna aashani kalchela..
entho mounamga vunna muddhicchevela..

hey.. nesthamani.. himsinchakila..himsakinchila..
nee premanani oohinchenela..
hey.. nesthamani.. himsinchakila..ila..
nee premanani oohinchenela...oohinchenela...oohinchenela...

No comments:
Post a Comment