suramodamu
Artist(s): SP. Balasubramaniam, Janaki, Sunanda
Lyricist: Veturi
Music: Illayaraja
సురమోదము శుభ నాట్య వేదము
నటియింపగ తరమా
జన గీతము శివ పాద జాతము
వచియింపగ వశమా
స్వర రాగ సంగమ సాధన జీవన
స్వరగంగ సంగమ సాధన జీవన
సురగంగ పొంగిన నర్తనశాల
పదములు చేరగ భంగిమలూరే
ఘటనా ఘటనాల కదలికలెన్నెన్నో(2)
దాచెనులే కడలి
నటనా కిరణాల నడకలు నేర్చింది
నేరిమితో నెమలి
రాయని చదువే రసనను దాటే
రాయల సన్నిధిలో
ఆమని ఋతువే పూవును వీడే
నాట్య కళా వనిలో
నాకు వచ్చు నడకల గణితం
నాది కాక ఎవరిది నటనం
నాకు చెల్లు నవ విధ గమకం
నాకు ఇల్లు నటనల భరతం
ఉత్తమోత్తమము వృత్త గీతముల (2)
మహా మహా సభా సదులు మురిసిన
పండించే వసంతాలు తకజణు
హంపి శిల్ప శృంగారమై
సర్వానంద రాగాల రసధుని సర్వమోద సంగీతమై
నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై
నాలో ఉన్న చిన్నారి కలలివి నానా చిత్ర వర్నాంకమై
వన్నెలు పిలవగ నవ్వగ మొలవగ(2)
భరతము నెరుగని నరుడట రసికుడు
రాక్ రోల్ ఆట చూడు బ్రేక్ లోని సోకు చూడు
వెస్ట్ సైడ్ రైమ్ మీద ట్విస్ట్ చేసి పాడి చూడు
పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు
రాక్ రాక్ రాక్ అండ్ రోల్
షేక్ షేక్ షేక్ అండ్ రోల్ (2)
జన గీతము శివ పాద జాతము
వచియింపగ వశమా
Artist(s): SP. Balasubramaniam, Janaki, Sunanda
Lyricist: Veturi
Music: Illayaraja
సురమోదము శుభ నాట్య వేదము
నటియింపగ తరమా
జన గీతము శివ పాద జాతము
వచియింపగ వశమా
స్వర రాగ సంగమ సాధన జీవన
స్వరగంగ సంగమ సాధన జీవన
సురగంగ పొంగిన నర్తనశాల
పదములు చేరగ భంగిమలూరే
ఘటనా ఘటనాల కదలికలెన్నెన్నో(2)
దాచెనులే కడలి
నటనా కిరణాల నడకలు నేర్చింది
నేరిమితో నెమలి
రాయని చదువే రసనను దాటే
రాయల సన్నిధిలో
ఆమని ఋతువే పూవును వీడే
నాట్య కళా వనిలో
నాకు వచ్చు నడకల గణితం
నాది కాక ఎవరిది నటనం
నాకు చెల్లు నవ విధ గమకం
నాకు ఇల్లు నటనల భరతం
ఉత్తమోత్తమము వృత్త గీతముల (2)
మహా మహా సభా సదులు మురిసిన
పండించే వసంతాలు తకజణు
హంపి శిల్ప శృంగారమై
సర్వానంద రాగాల రసధుని సర్వమోద సంగీతమై
నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై
నాలో ఉన్న చిన్నారి కలలివి నానా చిత్ర వర్నాంకమై
వన్నెలు పిలవగ నవ్వగ మొలవగ(2)
భరతము నెరుగని నరుడట రసికుడు
రాక్ రోల్ ఆట చూడు బ్రేక్ లోని సోకు చూడు
వెస్ట్ సైడ్ రైమ్ మీద ట్విస్ట్ చేసి పాడి చూడు
పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు
రాక్ రాక్ రాక్ అండ్ రోల్
షేక్ షేక్ షేక్ అండ్ రోల్ (2)
జన గీతము శివ పాద జాతము
వచియింపగ వశమా
suramodamu shubha natya vedamu
natiyimpaga taramaa
janageetamu shiva paada jaatamu
vachiyimpaga vashamaa
swararaaga sangama saadhana jeevana
suraganga pongina nartana shaalala
padamulu cheraga bhangimalure
ghatanaa ghatanaala kadalikalennenno(2)
dachenule kadali
natanaa kiranaala nadakalu nerchindi
nerimito nemali
raayani chaduve rasananu daate
raayala sannidhilo
aamani rutuve puvunu veede
natya kalaa vanilo
naku vachu nadakala ganitam
nadi kaka yevaridi natanam
naku chellu nava vidha gamakam
naku illu natanala bharatam
uttamottamamu vrtutta geetamula(2)
mahaa mahaa sabaa sadhulu murisina
pandinche vasantaalu takajanu hampi shilpa shrungaaramai
sarwaananda raagaala rasadhuni sarwaamoda sangeetamai
nalo pongu vayyari sogasulu kaavyodbhuta kalhaaramai
nalo unna chinnaari kalalivi naanaa chitra varnaankamai
vannelu pilavaga navvaga molavaga(2)
bharatamu nerugani narudata rasikudu
rock roll aata chudu break loni soku chudu
west side rhyme meeda twist chesi paadi chudu
paata kotta melavimpu vinta chusi vanta paadu
rock rock rock and roll
shake shake shake and roll(2)
jana geetamu shiva paada jaatamu
vachiyimpaga vashamaa
No comments:
Post a Comment