Rangeli Holi
Singers: Shankar Mahadevan
Lyrics: Sirivennela
Music: Chakri
కృష్ణ కృష్ణ కృష్ణా...
హే రామ రామ రామా
చిన్నా పెద్దా అంతా
జమ్ చికచిక జమ్ "2" హోయ్...
పండుగ చేయ్యలంటా
జమ్ చికచిక జమ్ "2" హోయ్...
తీపి చేదు అంతా
జమ్ చికచిక జమ్ "2" హోయ్...
పంచి పెట్టలంటూ
జమ్ చికచిక జమ్ "2" హోయ్...
పల్లవి:
హేయ్ రంగేళి హోలీ రంగా మార్కేలీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రింగుచోలీ సిరిదివ్వెల దీవాళీ
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహుర్తం ఉంటుందా
జీం తనకథ తకథిమి జిం తనక్ థ "2" "రంగేళి హోలీ"
చరణం:
తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే... ప్రతిరోజు వసంతమవుతుంది
గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం
నిత్య భాద్రపదం అవుతుంది
లోకులు చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగా చేసే... జాగరణే... శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజు ఒకటుండలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా "రంగేళి హోలీ"
చరణం:
కన్నుల జోలపదాలై కొల్లలా జానపదలై
నరుడికి గీత పదమై నడవడమంటే... అర్థం కృష్ణజయంతి...
అందరి ఎండకు మనమే పందిరయ్యే క్షణమే
మంచితనం అంటారని గుర్తించడమే.. శ్రీరామనవమయ్యింది
మనలో మనమే కలహించి... మనలో మనిషిని తలతుంచి
విజయం సాధించే క్షణమే దసరా... దశమి... అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి
గొబ్బియలో... గొబ్బియల్లో ..."2"
ఒకటి రెండు అంటూ విడిగా లెక్కడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే...
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే హే....
నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒక్కటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉన్నామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచజనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే
మనిషితనం ఒక్కటే...
Singers: Shankar Mahadevan
Lyrics: Sirivennela
Music: Chakri
కృష్ణ కృష్ణ కృష్ణా...
హే రామ రామ రామా
చిన్నా పెద్దా అంతా
జమ్ చికచిక జమ్ "2" హోయ్...
పండుగ చేయ్యలంటా
జమ్ చికచిక జమ్ "2" హోయ్...
తీపి చేదు అంతా
జమ్ చికచిక జమ్ "2" హోయ్...
పంచి పెట్టలంటూ
జమ్ చికచిక జమ్ "2" హోయ్...
పల్లవి:
హేయ్ రంగేళి హోలీ రంగా మార్కేలీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రింగుచోలీ సిరిదివ్వెల దీవాళీ
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహుర్తం ఉంటుందా
జీం తనకథ తకథిమి జిం తనక్ థ "2" "రంగేళి హోలీ"
చరణం:
తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే... ప్రతిరోజు వసంతమవుతుంది
గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం
నిత్య భాద్రపదం అవుతుంది
లోకులు చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగా చేసే... జాగరణే... శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజు ఒకటుండలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా "రంగేళి హోలీ"
చరణం:
కన్నుల జోలపదాలై కొల్లలా జానపదలై
నరుడికి గీత పదమై నడవడమంటే... అర్థం కృష్ణజయంతి...
అందరి ఎండకు మనమే పందిరయ్యే క్షణమే
మంచితనం అంటారని గుర్తించడమే.. శ్రీరామనవమయ్యింది
మనలో మనమే కలహించి... మనలో మనిషిని తలతుంచి
విజయం సాధించే క్షణమే దసరా... దశమి... అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి
గొబ్బియలో... గొబ్బియల్లో ..."2"
ఒకటి రెండు అంటూ విడిగా లెక్కడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే...
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే హే....
నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒక్కటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉన్నామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచజనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే
మనిషితనం ఒక్కటే...
Kishna krishna krishna…. He rama rama rama…
China pedda anthaa… panduga cheyyalanta
Teepi chedu anthaa… panchi peddalanta…
Rangeli holi… hungama keli
Ekkada nuvvunte… akkada jaragaali…
Ravvala rincholi… siri divvela diwali…
Eppudu rammante… appudu raavaali…
Panchaangam chebithe gani panduga raanandha
Santoshanga gadha pataniko sumahoortham
untundaa…
Thinedi chedani thelisi… adi ugadi vintani
thalachi…
Ishtapade aa poothe alavataithe
Prathiroju vasanthamouthudi
Gadapalu anni jaripi… aa ganapathi panduga
jaripi
Nimajanam kani janam jaripe payanam
Nithya bhadrapadamauthundi lokula chikati
tholiginche
Subhasamayam kosam vethike
Choopulu deepaluga chese jaagarane sivarathri…
Prathyekanga banduvulochhe rojokatundalaa…
Chuttu indharu chuttalunte sandadhiga lede…
Thallula jolapadhalai… gollala jana padhalai…
Narudiki geeta padamai nadavadamante
Ardham krishnajayanthi andari endaku maname…
Pandhiraye lakshaname
Manishithanam mantarani gurthinchadame
Sri ramanavamayindhi manalo maname kalahinchi
Manalo manishini thalapinchi
Vijayam sadhinche kshaname dasara dashami
avuthundhi…
Padhuguru panchina vechani oopiri bhogi
mantayindhi…
Madhi mungililo muggulu vese santhe sankranti
Okati rendantu vidigaa lekkedithe…
Thommidhi gummam dhatavu epudu ankelu ennante
Pakkana nilabeduthu kalupuku pothunte…
Lekkalakaina lekkalakandhavu sankhyalu ennante
Nuvvu nuvvuga nenu nenuga unnamanukunte
Kotla okatai evari musugulo vaaluntamanthe
Ninnu nannu kalipi manamani anukunnamante
Prapancha janabha motham kalivithe
Manishithanam okate… manishithanam okate
No comments:
Post a Comment