Friday, August 30, 2013

Mabbulu kurise, Mallelateeramlo Sirimallepuvvu

Mabbulu kurise
Singer : Kranthi
Lyrics : Uma maheswar
Music : Pavan kumar

తన్నననన తన్నననన తానననన

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం
చినుకై రాలెను సంతోషం
తీయని తేనెల సావాసం
తోడై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం
సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే మౌనం విరిసే మది మురిసే
కన్నులు మెరిసే వెన్నెల కాసే ఎద ఎగసే

ఏ జన్మ కథ మళ్ళీ మొదలై నా జన్మ కదిలింది
ఆశగ నీతో అడుగేస్తుంటే అనువనువు అదిరింది
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
మమతల ముడి పడి మురళిగ నిలబడి
మానస కోయిల కూసెనుగా

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే

ఏ కొమ్మ తొలి సిగ్గుల మొగ్గై ఏ చోట పూస్తుందో
ఉరికే వాగులు పారే యేరులు చేరే తీరాలేవో
తెలుసా వాటికి తమ తలరాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
తెలుసా వాటికి తమ తలరాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
పూవుల ఘుమ ఘుమ మువ్వల సరిగమ
ఎవ్వరు ఆపిన ఆగవుగా

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే

నా చూపులకు సోయగమిచ్చి నీ కంటి కవచ్చె
నువ్వే నేనని భావన చేస్తూ నాతోనే నువ్ రమించి
చూసేదంతా సొగసనిపించి
చేసేవన్నీ నిజమనిపించె
చూసేదంతా సొగసనిపించి
చేసేవన్నీ నిజమనిపించె
గువ్వల కిల కిల నవ్వుల పరిమళ
మల్లెల తీరం కనిపించే
మల్లెల తీరం కనిపించే

తన్నననన తన్నననన తానననన

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే
మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే
చేథికి అందెను ఆకాశం
చినుకై రాలెను సంతోషం
తీయని తేనెల సావాసం
తోదై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం
సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే మౌనం విరిసే మది మురిసే
కన్నులు మెరిసే వెన్నెల కాసే ఎద ఎగసే

tannananana tannananana tannananana

mabbulu kurise moggalu virise madi murise
dikkulu merise chukkalu virise yeda egase
chetiki andenu aakasam
chinukai ralenu santosham
teeyani tenela savasam
todai dorikenu ee samayam
sudaulai pongina nadi vegam
sagara sangama priya daham
mallelu puse mounam virise madi murise
kannulu merise vennela kaase yeda egase

Ye janma katha malli modalai na janma kadilindi
asatho neetho adugesthunte anuvanuvu adirindi
chiru chiru galulu takina neevani
chirusadi vinna adi nee matani
mamathala mudi padi muraliga nilabadi
manasa koyila kusenuga

mabbulu kurise moggalu virise madi murise
dikkulu merise chukkalu virise yeda egase

Ye komma toli siggula moggai E chota poosthundo
urike vagulu paare yerulu chere teeralevo
telusa vatiki thama talarathalu
telisina agavu valachina charithalu
telusa vatiki thama talarathalu
telisina agavu valachina charithalu
poovula ghuma ghuma muvvala sarigama
evvaru aapina aagavuga

mabbulu kurise moggalu virise madi murise
dikkulu merise chukkalu virise yeda egase

naa chupulaku soyagamichi nee kanti kala vache
nuvve nenani bhavana chesthu naatone nuv raminchi
chusedantha sogasanipinchi
chesevanni nijamanipinche
chusedantha sogasanipinchi
chesevanni nijamanipinche
guvvala kila kila navvula parimala
mallela teeram kanipinche
mallela teeram kanipinche

tannananana tannananana tannananana

mabbulu kurise moggalu virise madi murise
dikkulu merise chukkalu virise yeda egase
chetiki andenu aakasam
chinukai ralenu santosham
teeyani tenela savasam
todai dorikenu ee samayam
sudaulai pongina nadi vegam
sagara sangama priya daham
mallelu puse mounam virise madi murise
kannulu merise vennela kaase yeda egase

2 comments: