Saturday, August 31, 2013

Kalashalalo, Kotha bangaru lokam

Kalashalalo
Singers: Krishna Chaitanya, Aditya, Siddhartha, Kranthi, Sasikiran
Lyrics: Srikanth Addala
Music: Mickey J Meyer

కళాశాలలో...కళాశాలలో...

కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
కళాశాలలో...కళాశాలలో...
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
పుస్తకమన్నది తెరిచే వేళ
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగ శాల
కాదా మనసొక ప్రయోగ శాల
కళాశాలలో...కళాశాలలో...
కళాశాలలో...కళాశాలలో...

సౌండ్ గురించి చదివాము
హార్ట్ బీట్ ఎంతో తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కళ్ళ రిజల్టు తెలియలేదు
మగ్నెటిక్ చదివాము
ఆకర్షనేంటో తెలియలేదు
విద్యుత్ గురించి చదివాము
ఆవేశం ఏంటో తెలియలేదు
ఫిజిక్స్ మొత్తం చదివినా అర్ధం కాని విషయాలన్నీ
నీ ఫిజిక్ చూసిన వెంటనే అర్ధం అయిపోయాయే

కళాశాలలో...కళాశాలలో...
కళాశాలలో...కళాశాలలో...

డోలకంలాగ ఊగుతూ సాగే మీ నడుములన్నీ
స్క్రూ గేజ్ తోనే కొలిచెయ్యలేమా
గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు
సింపుల్ బాలన్స్ తో చెయ్యలేదా
న్యూటను మూడో నియమం చర్య ప్రతి చర్య
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా
మా వైపు చూడకపోతే చాలా తప్పేగా
క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందుల్లోకీ వచ్చారే

పుస్తకమన్నది తెరిచే వేళ
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగ శాల
కాదా మనసొక ప్రయోగ శాల
కళాశాలలో...కళాశాలలో...
కళాశాలలో...కళాశాలలో...


Kalashalalo… kalashalalo…
kalalu aashalu kalisina placelu navvulu puvvulu virisina facelu..[2]
pustakamannadi terichevelaa
aksharamenaka daakkoni undi
kallato vantena kadutoo unte
daatetanduku mati potunte
kaada manasoka prayoga shaala [2]

kalashalalo… kalashalalo [2]

sound gurinchi chadivaamu
heartbeat ento teliyaledu
light gurinchi chadivamu
nee kalla rays ento teliyaledu
magnetics chadivamu
aakarshanento teliyaledu
vidyut gurinchi chadivamu
aavesam ento teliyaledu
physics mottam chadivina ardham kaani vishayaalanni
nee physic choosina ventane ardham aipoyaaye

kalashalalo… kalashalalo.[2]

lolakam laaga oogutoo saage
mee nadumulanni screwguage tone kolicheyyalemaa
gaalike kande mee sukumaara
leta hrudayaalu simple balance toocheyyaleda
newtonu moodo niyamam cheriya praticheriya
mee vaipu choostoo undi roju meme gaa
maa vaipu choodakapote chaala tappegaa
classuloki mansulloki yendulloki vacchare
pustakamannadi terichevelaa
aksharamenaka daakkoni undi
kallato vantena kadutoo unte
daatetanduku mati potunte
kaada manasoka prayoga shaala.[2]

kalashalalo… kalashalalo.[2]

No comments:

Post a Comment