Chemma Chakka
Singers: Chitra, S.P.Balu
Lyrics: Veturi
Music: M.M.Keeravani
అభ్ర పథమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా..ఆ..
దుగ్దంబో నిధి జనిత లలిత సౌందర్య ముగ్ద శ్రీ నాయికా..
అభ్ర పథమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా..ఆ..
దుగ్దంబో నిధి జనిత లలిత సౌందర్య ముగ్ద శ్రీ నాయికా..
చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దు పొడుపులు
రామచిలక ముక్కుపుడక రమణి పాప ఓ..ఓ..
చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం
చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం
మనసు తెలుసుకుంటే అది మంత్రాలయం
కనులు కలుపుకుంటే అది కౌగిళికందని ప్రణయం
ముందు నువ్వు పుట్టీ తరువాత సొగసు పుట్టీ
పరువానికి పరువైన యువతి
వయసు కన్ను కొట్టీ నా మనసు వెన్ను తట్టీ
మనసిచ్చిన మరుమల్లికి మరిదీ
దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ..ఓ
చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం
పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం
పెదవిచాటు కవిత మన ప్రేమాయణం
వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం
అందమారబెట్టే అద్దాల చీరకట్టే
తడి ఆరిన బిడియాల తరుణి
మనసు బయటపెట్టీ మౌనాలు మూటగట్టీ
మగసిరిగల దొరతనమెవరిదనీ
బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ..ఓ
చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దు పొడుపులు
రామచిలక ముక్కుపుడక రమణి పాప ఓ..ఓ..
చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
abhra Pathammuna Vibhrama Vilasita Shubhra Kaumudi Dipikaa..aa..
dugdambo Nidhi Janita Lalita Saumdarya Mugda Shri Naayikaa..
abhra Pathammuna Vibhrama Vilasita Shubhra Kaumudi Dipikaa..aa..
dugdambo Nidhi Janita Lalita Saumdarya Mugda Shri Naayikaa..
cemmacekka Cemmacekka Caaradesi Mogga
errabadda Kurrabugga Muddu Peru Siggaa
leta Pedavule Pagada Kaamtulu
bottu Erupule Poddu Podupulu
raamacilaka Mukkupudaka Ramani Paapa O..o..
cemmacekka Cemmacekka Caaradesi Mogga
errabadda Kurrabugga Muddu Peru Siggaa
taaralenni Unnaa I Taluke Nijam
calanacitramemo Ni Cakkani Cekkera Shilpam
manasu Telusukumte Adi Mamtraalayam
kanulu Kalupukumte Adi Kaugilikamdani Pranayam
mumdu Nuvvu Putti Taruvaata Sogasu Putti
paruvaaniki Paruvaina Yuvati
vayasu Kannu Kotti Naa Manasu Vennu Tatti
manasiccina Marumalliki Maridi
dorasiggu Toranaala Talupu Tisi O..o
cemmacekka Cemmacekka Caaradesi Mogga
errabadda Kurrabugga Muddu Peru Siggaa
cilipi Manasu Aade Oka Shivataamdavam
pulakarimta Kaadu Adi Punnami Vennela Keratam
pedavicaatu Kavita Mana Premaayanam
valapu Musurupadite Purivippina Nemali Pimcam
amdamaarabette Addaala Cirakatte
tadi Aarina Bidiyaala Taruni
manasu Bayatapetti Maunaalu Mutagatti
magasirigala Doratanamevaridani
boddukaada Bomgaraalu Aadanela O..o

No comments:
Post a Comment