Saturday, August 31, 2013

Aha Allari, Khadgam

Aha Allari
Singers: Raqueeb, Chitra
Lyrics: Suddala Ashok Teja
Music: Devi Sri Prasad

ప: అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయె
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయె
అరె చెక్కిలి గిలిగిలి గింతాయె ఈ తిక్క గాలివానా
మది ఉక్కిరి బిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలనా
కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా
చ బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటే....
లేలేత నడుములోని మడతా తనముద్దుకై వేచివున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్లలోన చిక్కుకున్నదే
మొత్తం నేలమీద మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడె
కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా
చ: పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతుదీ
కనుచూపే తాకుతుంటే నన్నూ అబ్బ_నా మనసు పచ్చిగవుతదే...
మెరిసే మెరుపల్లే వాడొస్తే అబ్బ గుండెలోన పిడుగు పడుతున్నదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక_నాఊపిరాగి పోతదే....
కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా


Aha allari allari choopoolato oka gillari modalaaye
Iha mellaga mellaga yedalona chiroo giloodoo shooroovaaye
Are chekili giligiligintaaye ee tika gaali valana
Mari ookiribikiri ayipoye ee raatiri dayavalana*
Boogge nimoorookoonte naakoo are motimai tagoolootoontade
Leleta nadoomooloni madata tana mooddookai vechi oonade
Inaala nayagaaroo choopoolani tana talvaaroo kallalona chikookoonave
Mottam nelamidi mallelani tana navvoollo koomaristade*
(pa ni ni sa sa sa ni sa ga ri ni sa, pa ni ni sa sa sa ni sa ga ri ni pa) - 2
(ma ma pa ni pa ni pa ni sa ni pa, ma ma pa ni pa ri sa ni pa) - 2
Pere palookootoonte chaaloo naa pedave teeyagavootade
Tana choope taakootoonte nanoo abba naa manasoo pachchigavootade
Merise meroopalle vaadoste ama naa goondelona pidoogoo padootoontade
Yedapai okasari hattookoonte ika naa oopiraagipotade*

No comments:

Post a Comment