Friday, November 15, 2013

Nee theguvaki, Pratinidhi

Nee theguvaki
Singer : Ranjith
Music : Sai karthik

నీ తెగువకి నిలవరే తలపడి
తనదే గెలుపని తెలుపదా తెగపడి
విధికైనా ఎదురయే ప్రతినిధే నీవురా
కడలల్లె కనపడే కథనమై కదలరా
అతడే ప్రతిచర్యకు ప్రతి రూపం యారో
ప్రతినిధి ప్రతిరా యారో
ప్రళయానికి ప్రతిబింబం యారో ప్రతినిధిరో….
అతడే ప్రతిచర్యకు ప్రతి రూపం యారో
ప్రతినిధి ప్రతిరా యారో
ప్రళయానికి ప్రతిబింబం యారో ప్రతినిధిరో….

నీ కన్నుల్నే కసిగా ఎరుపే చేసుకో
మండే నీ గుండెల్లో లక్ష్యం సాక్ష్యం చేసుకో
ఎవరే ఎదురే అవనీ ఎగసే అలవై రారో యారో
నీలో రగిలే రక్తం శక్తిని దక్తం చెయ్ రో యారో
ఈ తరుణము మరణమే రణమని నీవెరిగిన
నీ ప్రాణమే జగతికి కిరణమై వెలుగు…
అతడే ప్రతిచర్యకు ప్రతి రూపం యారో
ప్రతినిధి ప్రతిరా యారో
ప్రళయానికి ప్రతిబింబం యారో ప్రతినిధిరో….
అతడే ప్రతిచర్యకు ప్రతి రూపం యారో
ప్రతినిధి ప్రతిరా యారో
ప్రళయానికి ప్రతిబింబం యారో ప్రతినిధిరో….

He is gonna come to you right now right clear
He is gonna ask you truth be clear
He is gonna hit you he had no fear
మారో మారో మారో మారో మారో

ఈ జనమందరిలో నీ దారే వేరురా
నీలా కోటికి ఒకరైనా ఉంటే చాలురా
నేరం ఘోరం మోసం అన్ని ఇకపై పరుగో పరుగు
పాపం భూమికి భారం అంతో ఇంతో తరుగో తరుగు
ఈ అసురుల శిరమును శరములా వేటడగా
ఆ వాయువు బలమున వేగమై రారో…
అతడే ప్రతిచర్యకు ప్రతి రూపం యారో
ప్రతినిధి ప్రతిరా యారో
ప్రళయానికి ప్రతిబింబం యారో ప్రతినిధిరో….


Nee theguvaki nilavare thalapadi
Thanade gelupani thelupadaa thegapadi
Vidhikainaa yeduraye prathinidhe neevuraa
Kadalalle kanapade kathanamai kadalaraa
Athade prathicharyaku prathi roopam yaaro
Prathinidhi prathiraa yaro
Pralayaaniki prathibimbam yaaro prathinidhiro….
Athade prathicharyaku prathi roopam yaaro
Prathinidhi prathiraa yaro
Pralayaaniki prathibimbam yaaro prathinidhiro….

Nee kannulne kasigaa yerupe chesuko
Mande nee gundello lakshyam saakshyam chesuko
Yevare yedure avani yegise alavai raro yaro
Neelo ragile raktham shakthini daktham cheyro yaro
Ee tharunamu maraname ranamani neeverigina
Nee praname jagathiki kiranamai velugu…
Athade prathicharyaku prathi roopam yaaro
Prathinidhi prathiraa yaro
Pralayaaniki prathibimbam yaaro prathinidhiro….
Athade prathicharyaku prathi roopam yaaro
Prathinidhi prathiraa yaro
Pralayaaniki prathibimbam yaaro prathinidhiro….

He is gonna come to you right now right clear
He is gonna ask you truth be clear
He is gonna hit you he had no fear
Maro maro maro maro maro

Ee janamandarilo nee daare veruraa
Neelaa kotiki okarainaa unte chaaluraa
Neram ghoram mosam anni ikapai parugo parugu
Papam bhumiki bharam antho intho tharugo tharugu
Ee asurula siramunu saramulaa vetadaga
Aa vaayuvu balamuna vegamai raaro…
Athade prathicharyaku prathi roopam yaaro
Prathinidhi prathiraa yaro
Pralayaaniki prathibimbam yaaro prathinidhiro…

No comments:

Post a Comment