Tuesday, October 15, 2013

O priya, Satya 2

O priya
Singers : Ramgopal Varma, Supriya Joshi
 Lyrics : Sirasri
Music : Nitin, Sanjeev Darshan


ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
ఎవ్వరు నేను ఏమిటి నేను
నీ మూలాన తెలిసింది
ఎందుకు నేను ఏమైయ్యాను
నీ మూలాన తెలిసింది
నేనంటే నువ్వని
నువ్వంటే నేనని
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
ఎవ్వరు నేను ఏమిటి నేను
నీ మూలాన తెలిసింది
ఎందుకు నేను ఏమైయ్యాను
నీ మూలాన తెలిసింది
నేనంటే నువ్వని
నువ్వంటే నేనని
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

తొలిసారి నిన్నే చూసాను నాలో
తొలిసారి ఏదో తుళ్ళింత రేగింది నాలో
కనుపాప వెనకున్న స్వప్నాలు యెన్నో
కను ముందుకే వచ్చి కలలేవో కదిలాయి యెన్నో
ప్రేమే నీతోనే తెలిసింది
ఇప్పుడే తెలిసింది
ప్రేమే నీతోనే తెలిసింది
ఇప్పుడే తెలిసింది
నేనంటే నువ్వని
నువ్వంటే నేనని
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

ఏనాడో జరిగుంది ఈనాడు జరిగే
జరిగేది మునుముందు జరగాలి ఇకపైన శుభమే
జరిగేది చూడాలి ఈ వేళ ఇప్పుడే నేనే
కదలాలి కాలం కరగాలి యుగమే క్షణమే
నేనే నీతోనే తెలిసింది ఇప్పుడే తెల్సింది
ప్రేమే నీతోనే తెలిసింది ఇప్పుడే తెల్సింది
నేనంటే నువ్వని
నువ్వంటే నేనని
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా


O priya o priya o priyaa
o priya o priya o priya
evvaru nenu emiti nenu
ni moolana thelisindhi
endhuku nenu emaiyyanu
ni moolana thelisindhi
nenante nuvvani
nuvvante nenani
o priya o priya o priyaa
o priya o priya o priyaa
evvaru nenu emiti nenu
nee moolana thelisindhi
endhuku nenu emaiyyanu
nee moolana thelisindhi
nenante nuvvani
nuvvante nenani
o priya o priya o priya
o priya o priya o priya

tholisari ninne chusanu naa lo
tholisari edho thullintha regindhi naa lo
kanupapa venakunna swapnaalu yenno
kanu mundhuke vacchi kalalevo kadhilaayi yenno
premee neethone thelisindhi
ippude thelisindhi
preme neethone thelisindhi
ippude thelisindhi
nenante nuvvani
nuvvante nenani
o priya o priya o priya
o priya o priya o priya

Yenado jarigundi eenadu jarige
Jarigedhi munumundhu jaragali ikapaina shubame
Jarigedhi choodali ee vela ippude nene
Kadhalaali kaalam karagali yugame kshaname
Nene neethone thelisindi ippude thelsindhi
Preme neethone thelisindi ippude thelsindhi
Nenante nuvvani
Nuvvante nenani
O priya o priya o priya
O priya o priya o priya

No comments:

Post a Comment